ETV Bharat / state

ఎన్టీఆర్ విగ్రహంపై ఆకతాయిల దాడి - ఎన్టీఆర్ విగ్రహంపై ఆకతాయిల దాడి

విశాఖ బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొందరు ఆకతాయిలు అతిగా ప్రవర్తించారు. నూతన సంవత్సర వేడుకల్లో తప్పతాగి ఎన్టీఆర్ విగ్రహాన్ని చేతితో కొట్టారు. ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడని తెలుసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ దృశ్యాలు నిన్న ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దాడి చేసిన వారి వివరాలు తెలియలేదు.

ntr-statue-damage-in-visakha-beach-road
ntr-statue-damage-in-visakha-beach-road
author img

By

Published : Jan 2, 2020, 12:25 PM IST

ఎన్టీఆర్ విగ్రహంపై ఆకతాయిల దాడి

ఎన్టీఆర్ విగ్రహంపై ఆకతాయిల దాడి

ఇవీ చదవండి:

పైన వైఎస్ఆర్.. లోపల ఎన్టీఆర్!

Intro:Ap_Vsp_91_02_Miss_Behave_With_Ntr_Statue_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొందరు ఆకతాయిలు అతిగా ప్రవర్తించారు. Body:నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని చేతితో కొట్టి, మెట్లమార్గాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.Conclusion:ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడని తెలుసుకుని వారు వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు నిన్న ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దాడి చేసిన వారి వివరాలు తెలియలేదు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.