ETV Bharat / state

పైన వైఎస్ఆర్.. లోపల ఎన్టీఆర్! - old baby kit news in kadapa

ప్రభుత్వం మారితే పథకాలే కాదు.. రేషన్​, కిట్​ అందించే బ్యాగులు సైతం మారిపోతుంటాయి. కానీ.. ఒక్కోసారి కొందరు చేసిన పొరపాటు కారణంగా.. ఇలాంటి వింత పరిస్థితులే ఎదురవుతుంటాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన ఈ సంఘటన వివరాలు మీరూ తెలుసుకోండి మరి.

సంచి కొత్తది.. సరకు పాతది..!
సంచి కొత్తది.. సరకు పాతది..!
author img

By

Published : Jan 2, 2020, 9:08 AM IST

కడప జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రం ప్రభుత్వాసుపత్రిలో అందించిన బేబీ కిట్​ చూడడానికి ఆకర్షణీయంగానే ఉంది. కానీ.. అసలు విషయం ఆ బ్యాగ్ లోపల ఉందన్న వాస్తవం తర్వాత బయటపడింది. పేరుకు ఆ కిట్ పై వైఎస్ఆర్ బేబీ కిట్ అని రాసి ఉన్నా... బ్యాగ్​ లోపల చూస్తే మాత్రం ఎన్టీఆర్​ కిట్​ పెట్టి ఉంది. ఇది.. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ సంచి కావడం గమనార్హం. ప్రభుత్వం మారడం వల్ల ఆ కిట్‌ స్థానంలో వై.ఎస్‌.ఆర్‌ బేబీ కిట్‌గా మార్పు చేసి బ్యాగ్‌ రంగు మార్చారు. ఇప్పుడు ఆ బ్యాగ్‌లు తెరవగానే లోపల గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ఎన్టీఆర్‌ కిట్‌లు కనిపించడం.. లబ్ధిదారులను నివ్వెరపరిచింది.

ఇదీ చూడండి:

'అమరావతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.