ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : భక్తులు లేక వెలవెలబోయిన రామాలయాలు - araku latest updates

ఏటా వేలాది మంది భక్తులతో కళకళలాడే రామాలయాలు కరోనా దెబ్బకు చిన్నబోయాయి. అరకు లోయ ప్రజలంతా లాక్​డౌన్​ పాటిస్తూ ఇళ్లలోనే ఉండిపోయారు.

no devotees come to araku loya ramalayam
కరోనా ప్రభావంతో అరకులోయలో చిన్నబోయిన రామాలయం
author img

By

Published : Apr 3, 2020, 9:58 AM IST

విశాఖ జిల్లా అరకులోయలో శ్రీ రామనవమి వేడుకలు వెలవెలబోయాయి. ఏటా ఉత్సాహంగా సాగే స్వామి వారి కల్యాణోత్సవాలు కరోనా ప్రభావంతో భక్తులు లేకుండానే ముగిశాయి. కరోనా వైరస్​ మరింత వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని సమాచారంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ఇదీ చదవండి:

శ్రీశైల పీఠాధిపతి ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.