విశాఖ జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయంలో.. కొవిడ్ కారణంగా మార్చిలో నిలిపివేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నుంచి పునఃప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకోడానికి ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. నిత్య అన్నదానంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి