ETV Bharat / state

నూకాలమ్మ ఆలయంలో నూతన కార్పొరేటర్ల  ప్రత్యేక పూజలు - విశాఖ నూకాలమ్మ ఆలయం వార్తలు

విశాఖ జిల్లాలో పురపాలక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు.. నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 82, 83వ వార్డు కార్పొరేటర్లు.. అమ్మవారిని దర్శించుకున్నారు.

New corporators performing special prayers at Nukalamma Temple
నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నూతన కార్పొరేటర్లు
author img

By

Published : Mar 17, 2021, 12:40 PM IST

విశాఖలో జరిగిన పురపాలక ఎన్నికల్లో కార్పొరేటర్లుగా ఎన్నికైన అభ్యర్థులు.. నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 82, 83వ వార్డు కార్పొరేటర్లు.. మందపాటి సునీత, జాజుల ప్రసన్న లక్ష్మి.. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ను.. ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇదీ చదవండి: నవయుగ, అరబిందో కన్సార్షియానికి 'రామాయపట్నం' పనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.