ETV Bharat / state

చెరువు ఆక్రమణ: పరిశీలించిన సబ్​ కలెక్టర్

రోలుగుంట మండలం గుండుపాడు శివారి బలిజపాలెంలో ఆక్రమణకు గురైన చెరువును నర్సీపట్నం సబ్​ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు.

Narsipatnam sub-collector inspected the occupied pond
ఆక్రమణకు గురైన చెరువును పరిశీలించిన నర్సీపట్నం సబ్​ కలెక్టర్
author img

By

Published : Nov 25, 2020, 8:53 AM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుండుపాడు శివారి బలిజపాలెంలో ఆక్రమణకు గురైన చెరువును నర్సీపట్నం సబ్​ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. అక్కడి అన్నదాతలతో మాట్లాడారు. గ్రామానికి సమీపంలో ఉన్న చెరువును కొందమంది రైతులు అనధికారికంగా ఆక్రమించుకొని పంటలు వేస్తున్నారని రైతులు చెప్పారు.

చెరువు గర్భ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందన్నారు. సాగునీటి వనరుల మనుగడ ప్రశ్నార్థకం అవుతోందని యువకులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తుది నివేదికను జిల్లా కలెక్టర్​కు పంపిస్తామని సబ్ కలెక్టర్ మౌర్య చెప్పారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లాలో హైఅలర్ట్... తీరాల్లో అలజడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.