తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (nara lokesh) రేపు విశాఖ జిల్లా(vishaka tour)లో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ చేరుకోనున్న లోకేశ్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అనకాపల్లి వెళ్లనున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: