మైలాన్ లాబ్స్ ప్లాంట్... విశాఖ నగర పోలీసులు అందిస్తున్న సేవలను కొనియాడుతూ 5లక్షల విరాళం అందించింది. మైలాన్ లాబ్స్ హెడ్ సునీల్ రాయ్ వాద్వా , సీనియర్ జియం జి.సరస్వతీ రావులు నగర పోలీస్ కమిషనర్ ఆర్.కే. మీనాకు 5 లక్షల చెక్‌ను అందజేశారు. మైలాన్ లాబ్స్ ఇదివరకే కోటి రూపాయలను సీఎం సహాయ నిధికి అందజేసినట్లు గుర్తుచేశారు.
ఇదీ చూడండి చెప్పినంత డబ్బులు కట్టాలని వైద్యం నిరాకరణ... శిశువు మృతి