రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసి ఏడాదైన సందర్భంగా విశాఖలో ఆయన్ను వైకాపా నేతలు ఘనంగా సన్మానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణకు రుణపడి ఉంటానని మంత్రి తెలిపారు. ఏడాది పాలన తనకు సంతృప్తి ఇచ్చిందన్నారు.
ఇదీ చదవండి..