ETV Bharat / state

సీఏఏ, ఎన్​ఆర్​సీ వ్యతిరేకంగా పాడేరులో భారీ ర్యాలీ - Muslims in opposition to NRC and Cab laws news

పౌరసత్వం సవరణ చట్టం ఎన్ఆర్​సీ, క్యాబ్​ చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ మన్యం పాడేరులో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. భాజాపాకు, మోదీ, అమిత్​షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

Muslims in opposition to NRC and Cab laws
ఎన్ఆర్​సీ, క్యాబ్​లకు వ్యతిరేకంగా పాడేరులో భారీ ర్యాలీ
author img

By

Published : Jan 31, 2020, 10:31 AM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

విశాఖ మన్యంలోని పాడేరులో పౌరసత్వం సవరణ చట్టం ఎన్ఆర్​సీ, క్యాబ్ చట్టాలను వ్యతిరేకిస్తూ ముస్లింలు, వామపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. భాజపాకు, మోదీ, అమిత్​షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాడేరు ఎంపీడిఓ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలతోపాటు ముస్లిం మహిళలు భారీగా పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

విశాఖలో 'మాస్ బేబీ షవర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.