ETV Bharat / state

పుట్టిన రోజు వేడుకలో ఇద్దరి మధ్య ఘర్షణ.. వ్యక్తి హతం - visakha district latest news

విశాఖ స్ప్రింగ్‌ రోడ్డు వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

murder
హత్య
author img

By

Published : Jun 10, 2021, 10:51 AM IST

Updated : Jun 10, 2021, 1:14 PM IST

విశాఖ స్ప్రింగ్‌ రోడ్డు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పుట్టినరోజు వేడుకల్లో ఇద్దరి మధ్య జరిగిన వివాదం ఈ ఘటనకు కారణమైనట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో నిందితుడు కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించామని తెలిపారు.

ఇదీ చదవండి:

దంపతుల మధ్య తగాదాలు.. మనస్థాపంతో భర్త ఆత్మహత్య

Last Updated : Jun 10, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.