ETV Bharat / state

జుత్తాడ హత్య కేసు: బాధిత కుటుంబానికి వైకాపా రూ.12 లక్షల ఆర్థిక సాయం

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ జిల్లా జుత్తాడ హత్య కేసు బాధితులను పరామర్శించారు. శివాజీపాలెంలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ఓదార్చారు.

mp vijaya saireddy visit juttada murder victim family

author img

By

Published : Apr 24, 2021, 12:23 PM IST

జుత్తాడ హత్యల కేసులో నిందితుడిని కఠినంగా ప్రభుత్వం, చట్టాలు శిక్షిస్తాయని విజయసాయి రెడ్డి అన్నారు. బమ్మిడి విజయ్‌తో పాటు బాధిత కుటుంబలో యువతికి ప్రభుత్వ ఉద్యోగానికి సిఫార్సు చేస్తున్నట్టు ప్రకటించారు. వైకాపా తరఫున కుటుంబానికి రూ.12 లక్షలు ఆర్థికసాయం ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల్లో ఆ మొత్తాన్ని చెక్ రూపంలో కుటుంబానికి అందిస్తామని ప్రకటించారు.

నిందితుడి అప్పలరాజు సోదరుడు హోమ్ గార్డ్​గా చేస్తున్న బత్తుల శ్రీనును హోంగార్డు ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసి కేసు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

ఇదీ చదవండి: కీలక కేసులు.. చారిత్రక తీర్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.