ETV Bharat / state

గిరిజనులతో కలిసి ఎంపీ మాధవి 'సంక్రాంతి చిందు' - విశాఖ మన్యంలో సంక్రాంతి సంబరాలు తాజా వార్తలు

విశాఖ మన్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కొయ్యూరు మండలం వెలగలపాలెంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ మాధవి పాల్గొన్నారు. పేదలకు వస్త్రదానం చేశారు. గిరిజనులతో కలిసి చిందేశారు.

mp madhavi celabrate sankranth
గిరిజనులతో కలిసి చిందేసిన ఎంపీ మాధవి
author img

By

Published : Jan 15, 2020, 10:28 PM IST

గిరిజనులతో కలిసి చిందేసిన ఎంపీ మాధవి

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వెలగలపాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ మాధవి సందడి చేశారు. పేదలకు వస్త్రదానం చేశారు. సంక్రాంతి పండుగ గిరిజన సాంప్రదాయాలకు ప్రతీక అని, సాంకేతిక పరంగా దేశం ముందడుగు వేస్తున్నా మన సంప్రదాయాలు మరిచిపోకూడదని అన్నారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన భజన, కోలాటం, చెట్టుభజన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కోలాటంలో గిరిజనులతో కలిసి ఎంపీ మాధవి చిందేశారు.

ఇవీ చూడండి:

విశాఖలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Intro:AP_VSP_57_14_MANYAM_LO_SANKRANTHI_SAMBARALLO_CHINDESINA_ARAKU_MP_MADAVI_AV_AP10153Body:
విశాఖ మన్యంలో సంక్రాంతి సంబరాల్లో అరకు ఎంపీ గొట్టేటి మాధవి పాల్గొని గిరి మహిళలతో కలిసి చిందేసారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వెలగలపాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు ఆమె ఉచితంగా వస్త్రదానం చేశారు. సంక్రాంతి పండుగ గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకని, సాంకేతిక పరంగా దేశం ముందడుగు వేస్తున్నప్పటికీ ఈ సంబరాలు, పండగలు మరిచిపోకూడదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటుచేసిన భజనా కార్యక్రమాలు, కోలాటం, చెట్టుభజన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా కోలాటంలో గిరిజనులతో కలిసి అరకు ఎంపీ మాధవి గిరిజనులతో కలిసి చిందేసారు.

Conclusion:M Ramanarao,9440715741

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.