విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది కోసం నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈనెల 30న హోం మంత్రి సుచరిత ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు కోట్ల వ్యయంతో మెుదలైన ఈ భవన నిర్మాణం.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం , అనంతరం ప్రభుత్వం మారటంతో ప్రారంభం లో జాప్యం జరిగింది.
ఇదీ చదవండీ...మతమేదైతేనేం? మనమంతా మనుషులమే కదా!