ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని అనర్హులుగా వేటు వేసి రేషన్ కార్డులు తొలగిస్తున్నారని విశాఖ గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హౌసింగ్, అమ్మఒడి వంటి పథకాలు దక్కకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. లబ్దిదారులకు న్యాయం జరిగేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి: