విశాఖ జిల్లా చోడవరంలోని భూ సమస్యలను పరిష్కారానికి ఎమ్మెల్యే తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. తహశీల్దార్ల నుండి సర్వే నెంబర్లు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కు వంద ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుచ్చయ్యపేట మండలం కొమాళ్లపూడి వద్ద 1630 సర్వే నంబరు గల 100 ఎకరాల భూమిని ఏపీఐఐసీకు ఇవ్వాలని ఈ సమీక్షలో తీర్మానించారు. దీని ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి నాలుగు మండలాల తహశీల్దార్లతో పాటు అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ హాజరయ్యారు.
ఏపీఐఐసీకి భూమి ఇచ్చేందుకు సిద్ధం: కరణం ధర్మశ్రీ - chodavaram
చోడవరంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నాలుగు మండలాల తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
విశాఖ జిల్లా చోడవరంలోని భూ సమస్యలను పరిష్కారానికి ఎమ్మెల్యే తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. తహశీల్దార్ల నుండి సర్వే నెంబర్లు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌళిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కు వంద ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుచ్చయ్యపేట మండలం కొమాళ్లపూడి వద్ద 1630 సర్వే నంబరు గల 100 ఎకరాల భూమిని ఏపీఐఐసీకు ఇవ్వాలని ఈ సమీక్షలో తీర్మానించారు. దీని ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి నాలుగు మండలాల తహశీల్దార్లతో పాటు అనకాపల్లి ఆర్డీవో సూర్యకళ హాజరయ్యారు.
Body:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం టీ ఎం వి వారి కండ్రిగ పంచాయతీ పచ్చదనం పరిశుభ్రత లో ఆదర్శవంతంగా నిలుస్తుంది . సుమారు 1500 జనాభా కలిగిన ప్రాంతంలో గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల మధ్య పంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం ,సురక్షిత తాగునీటి కేంద్రం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఒకే ఆవరణంలో లో నిర్మించారు. ప్రాంగణమంతా పచ్చదనం సంతరించుకునేలా మొక్కలు నాటారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో లో పిల్లలు, పెద్దలు సేద తీరేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ పంచాయతీ రాష్ట్రంలోని ఆదర్శ వంతంగా నిలుస్తుంది.
Conclusion:ఆహ్లాదకరమైన పంచాయతీ. ఈటీవీ భారత్, కాళహస్తి , సి.వెంకటరత్నం. 8008574559.