విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఇవాళ మంత్రి జన్మదినం కావడంతో ఆలయానికి సతీసమేతంగా వచ్చారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని.. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఒప్పంద ఉద్యోగులు మంత్రిని కలిసి... తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు
ఇదీ చదవండి