వైఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నాడు క్లాప్ అనే కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో ప్రతి ఇంటికి మూడు చెత్తడబ్బాలు ఇస్తామని, వాటి ద్వారా చెత్త సేకరిస్తామని తెలిపారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఏ రోజు శాసన సభలో మూడు రాజధానులు ప్రకటించారో ఆరోజే నుంచే రాజధాని ప్రక్రియ మొదలయిందని స్పష్టం చేశారు.
ఇదీచదవండి