ETV Bharat / state

విశాఖలో ప్రత్యేకం... ఈ 'మేలుకొలుపులు' - విశాఖలో అంతరించిపోతున్న 'మేలుకొలుపులు'

అంతరించిపోతున్న సంస్కృతీ, సంప్రాదాయాలను బతికించడానికి... విశాఖలో మేలుకొలుపులు పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 45 రోజులు పాటు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు.

melukolupulu programme at vishakapatnam dist
విశాఖలో అంతరించిపోతున్న 'మేలుకొలుపులు'
author img

By

Published : Dec 28, 2019, 1:20 PM IST

విశాఖలో ప్రత్యేకం... ఈ 'మేలుకొలుపులు'

విశాఖలో మహిళలందరూ కలిసి మేలుకొలుపులు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటారు. అంతరించిపోతున్న సంస్కృతీ, సంప్రదాయాలను బతికించడానికి.. పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో మేలుకోలుపు నిర్వహిస్తారు. ఇంటింటా తిరిగుతూ... పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ బొట్టుపెట్టి దీవిస్తారు. 45 రోజులు పాటు ఇలా చేస్తారు. చివరిగా గోదాదేవి కల్యాణం చేసి... అందరికీ అన్నదానం చేస్తారు.

ఇదీ చదవండి:

'విశాఖ బీవీకే కళాశాలలో సంస్కృతి సౌరభం'

Intro:ap_vsp_31_28_melukolupulu_vo_ap10146
subbaraju yellamanchilli 9290088100
విశాఖ జిల్లా పట్టణంలోని మహిళలు మేలుకొలుపులు కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నారు అంతరించిపోతున్న ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు బ్రతికించడానికి వీరు తెల్లవారుజామున 3 గంటలకు పుర వీధుల్లో తిరుగుతూ మేలుకొలుపులు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ఇంటింటా తిరిగి స్వామివారి చిత్రపటానికి పూజలు చేస్తున్నారు మహిళలకు బొట్లు పెట్టి జీవిస్తున్నారు 45 రోజుల పాటు ఇలా మేలుకొలుపులు కార్యక్రమం నిర్వహిస్తారు చివర్లో గోదాదేవి కల్యాణం చేసి అందరికీ అన్నదానం చేస్తారు

Body:రెడీ టు యూజ్ స్టోరీ

Conclusion:రెడీ టు యూజ్ స్టోరీ సుబ్బరాజు ఎలమంచిలి విశాఖ జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.