భారతీయ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో విశాఖలోని బీవీకే కళాశాలలో సంస్కృతి సౌరభం నిర్వహించారు. కారక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించి నృత్యాలు చేశారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు. సంస్కృతిక పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: తెలుగుతోనే ప్రేమాభిమానాలు, సంస్కృతి : శైలజా కిరణ్