ETV Bharat / state

'వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలి' - ఆంధ్ర వైద్య కళాశాల తాజా వార్తలు

వైద్య విద్య చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్​లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తెలిపింది. పరీక్షల కోసం సన్నద్ధం అవ్వాలని విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సి​పల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచించారు.

medical students  final year  exams conducts in september
ఆంధ్ర వైద్య కళాశాల
author img

By

Published : Jul 10, 2020, 2:28 PM IST

వైద్య విద్య చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్​లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తెలిపింది. పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధం కావాలని విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సి​పల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచించారు. ఇవి అన్​లైన్​లో కాకుండా పేపర్లతోనే ఉంటాయన్నారు. ఒక పరీక్ష హాల్లో కేవలం 20 మందికి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి..

పన్ను రాబడి లేనందున సాయం చేయాలని కోరాం: బుగ్గన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.