ETV Bharat / state

ఖైదీలకు కరోనా రాకుండా ముందస్తు చర్యలు

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్​ను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యక్తిగత శుభ్రతే నివారణా మార్గమని అధికారులు చెపుతున్నారు. జైల్లో ఉన్న నిందితులకు సైతం ఈ వైరస్​ సోకకుండా విశాఖ జిల్లా చోడవరం పోలీసులు చర్యలు తీసుకున్నారు. రిమాండ్​లో ఉన్న ఖైదీలందరికి మాస్క్​లు పంపిణీ చేశారు.

masks distribution to culprits in viskha subjail
ఖైదీలకు కరోనా రాకుండా ముందస్తు చర్యలు
author img

By

Published : Mar 23, 2020, 4:44 PM IST

ఖైదీలకు కరోనా రాకుండా ముందస్తు చర్యలు

జైల్లో ఉన్న ఖైదీలు, రిమాండు నిందితులు కరోనా బారిన పడకుండా విశాఖ జిల్లా చోడవరం సబ్​జైల్​ అధికారుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిందితులకు మాస్క్​లను అందజేశారు. చేతులు తరుచూ శుభ్రపరిచేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జైల్లో పనిచేసే సిబ్బంది యూనిఫారమ్ మారుస్తూ నిందితులతో దూరం పాటిస్తున్నామని జైల్ సూపరింటెండెంట్ రామానాయుడు తెలిపారు.

ఇదీ చూడండి రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌: నోటిఫికేషన్ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.