ETV Bharat / state

విశాఖ మన్యంలో పోలింగ్​కు వర్షం ఆటంకం - evm problem

రాష్ట్రమంతా ఎన్నికలు జరుగుతుంటే... విశాఖ మన్యంలో మాత్రం వర్షం కురుస్తోంది. ప్రారంభంలో ఈవీఎంల మొరాయింపు, వర్షం కారణంగా పోలింగ్ మందకొడిగా సాగింది.

విశాఖ మన్యం ప్రజలు ఓటింగ్ అవస్థలు
author img

By

Published : Apr 11, 2019, 5:09 PM IST

Updated : Apr 11, 2019, 5:15 PM IST

విశాఖ మన్యం ప్రజలు ఓటింగ్ అవస్థలు

ఓటేసేందుకు కేంద్రాలకు వస్తున్న విశాఖ మన్యం ప్రజలకు వర్షం అడ్డంకిగా మారింది. ప్రారంభంలో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ కాస్త మందకొడిగా సాగింది. మధ్యాహ్నానికి వర్షంతో ఇబ్బంది పెరిగింది. అయినా.. 5ఏళ్లకు ఓసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. అప్పటినుంచి పోలింగ్​లో వేగం పెరిగి 40 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: ఎన్నికల సిత్రాలు... పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు ఎస్ ఆర్ ఎస్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నగరి కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఇ తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు

Body:nagari

Conclusion:8008574570
Last Updated : Apr 11, 2019, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.