ప్రతి‘ఫలం’ ఇవ్వడంలో తానే సాటి అన్నట్లు ఓ ఈత చెట్టు విరగకాసింది. గుత్తులు గుత్తులుగా కాసిన కాయలతో చూపరులను ఆకట్టుకుంటోంది. విశాఖ నగర పరిధి పీఎంపాలెంలోని ఓ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో ఉన్న ఈ చెట్టు అక్కడికి వచ్చే అతిథులకు కను‘విందు’చేస్తోంది.
ఇదీ చూడండి. ఈ మీనాల పేరు..టూనా!