ETV Bharat / state

ట్యాంక్​ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి - విద్యుదాఘాతం కారణంగా ఓ వ్యక్తి మృతి

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండల పరిధిలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి బలయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

man died of electrocution
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Nov 20, 2020, 6:39 PM IST

విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా ఉన్న కోళ్ల ఫారమ్​లో భాస్కర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వాటర్ ట్యాంక్​ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అతనికి విద్యుత్ తీగలు తగిలాయి. ఫలితంగా అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రావు ఖాతా భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.