ETV Bharat / state

పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి - విశాఖలో క్రైమ్ వార్తలు

విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్​లో పాత కక్షలతో అచ్చంనాయుడు అనే వ్యక్తిపై మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. బాధితుడ్ని కేజీహెచ్​కు తరలించారు.

man attack with kinfe due to conspiracy
పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి
author img

By

Published : Jul 8, 2020, 3:32 PM IST

విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్​లో పాత కక్షల కారణంగా అచ్చం నాయుడు అనే వ్యక్తి పై నమ్మి శ్రీనివాస రావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కత్తి పోటుకి గురైన అచ్చంనాయుడును కేజీహెచ్​కు తరలించారు. పెందుర్తి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.