విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో... ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి రాంగ్ రూట్ లో వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఆటో కింద పడ్డాడు.
ఈ ఘటనతో ఆగ్రహావేశానికి లోనయిన ఆ యువకుడు ఆటో డ్రైవర్‌తో ఘర్షణకు దిగాడు. ఆటోలోని విద్యార్థులు అరవగా.. సమీపంలో ఉన్న పోలీసులు... ఆ యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: