ETV Bharat / state

కరోనా బాధితుల సౌకర్యార్థం.. వెయ్యి మంచాలు తయారీ - vizag steel plant latest news

మరో యజ్ఞానికి విశాఖ ఉక్కు క‌ర్మాగారం శ్రీ‌కారం చుట్టింది. కొవిడ్ రోగుల కోసం వెయ్యి మంచాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి తయారీలో నిమగ్నమైంది.

Making a thousand beds for the convenience of corona victims
కరోనా బాధితుల సౌకర్యార్థం వెయ్యి మంచాలు తయారీ
author img

By

Published : May 3, 2021, 8:52 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ కరోనా బాధితుల కోసం వెయ్యి మంచాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. ఈ ప‌డ‌క‌లకు ఆక్సిజన్ అందించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి.. కొవిడ్ ఆస్ప‌త్రిగా సేవ‌లందిస్తోంది. తోడుగా.. గుర‌జాడ క‌ళాక్షేత్రంలోని కొవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వస్తే కరోనా బాధితులకు ఉపయుక్తంగా ఉంటుంది.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.