ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వైద్యుడు సుధాకర్‌కు పిచ్చివాడు అనే ముద్ర వేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ఘకాలం సుధాకర్ ప్రజలకు చేసిన సేవే ఆయనకు శ్రీ రామ రక్షగా నిలిచిందన్నారు. మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ఎదుర్కొన్న అవమానాలు, బెదిరింపులు, వేధింపులు అన్నీ సీబీఐ విచారణలో బయటపడతాయని లోకేశ్ అన్నారు.
ఇదీ చదవండి: తాగునీటికి 2 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతి