ETV Bharat / state

విశాఖలో లాక్​డౌన్​... అప్రమత్తమైన అధికారులు - విశాఖలో కరోనా ప్రభావంతో లాక్​డౌన్ వార్తలు

కరోనా వైరస్​ ప్రభావంతో విశాఖ జిల్లాను లాక్​డౌన్​గా ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు ఈ విషయంపై అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసరల దుకాణాలు మినహా ఇతర దుకాణాలేవి తెరవటానికి వీల్లేదని తెలిపారు.

lock down in vishaka due to  corona
వ్యాపరస్తులతో సమావేశమైన డీఎస్పీ
author img

By

Published : Mar 23, 2020, 4:58 PM IST

విశాఖలో లాక్​డౌన్

విశాఖ జిల్లాను లాక్​డౌన్ జిల్లాగా ప్రకటించడంతో అధికారులు ఆప్రమత్తమయ్యారు. జనతా కర్ఫ్యూ మాదిరిగానే ఈనెల 31వ తేదీ వరకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. చోడవరం పట్టణంలోని కిరణా, ఇతర వ్యాపార వర్గాలతో ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ సమావేశమయ్యారు. నిత్యావసరాల అమ్మే దుకాణాలు మినహా ఇతర దుకాణాలు తెరవకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి: రహదారే ప్రసవ స్థలం.. బైక్ అంబులెన్స్​లో కాన్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.