ETV Bharat / state

కేజీహెచ్​కు ఆక్సిజన్ పరికరాలను అందించిన లయన్స్​క్లబ్ - lions club donate medical equipment for vishaka kgh latest news

కరోనా విజృంభిస్తున్న క్రమంలో దాతలు తమవంతు సహాయం అందిస్తున్నారు. లయన్స్ క్లబ్ వారు విశాఖలోని కేజీహెచ్​కు ఆక్సిజన్ పరికరాలను అందించారు.

medical_equipment_donation
ఆక్సిజన్ పరికరాలు అందజేత
author img

By

Published : Aug 28, 2020, 12:07 PM IST

విశాఖలోని కేజీహెచ్ కు ఆక్సిజన్ పరికరాలను లయన్స్ క్లబ్ అందజేసింది. కరోనాను అరికట్టడంలో తమ వంతు సాయంగా వీటిని ఇచ్చినట్టు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు తెలిపారు. క్లబ్ ప్రతినిధులు రూ.10లక్షల విలువ చేసే 3 హైఫ్లో నాసల్ కాండీలా థెరపీ ఆక్సిజన్ పరికరాలను కేజీహెచ్ కు విరాళంగా అందించారు. కలెక్టర్ వినయ్ చంద్ సమక్షంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ వీటిని అందుకున్నారు.

ఇదీ చదవండి: జనం సొమ్ముతో... ఎంత కాలమిలా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.