ETV Bharat / state

ఎల్జీ పాలీమర్స్ బాధితుల అవస్థలు - Lg polymers victims Latest News

ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులు.. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. రసాయన ప్రభావం పూర్తిగా తగ్గని కారణంగా.. ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

ఎల్జీ పాలీమర్స్ బాధితుల అవస్థలు
ఎల్జీ పాలీమర్స్ బాధితుల అవస్థలు
author img

By

Published : May 27, 2020, 9:45 AM IST

ఎల్జీ పాలీమర్స్ బాధితుల అవస్థలు

విశాఖ ఎల్జీ పాలీమర్స్ పరిసర గ్రామాలు ఇంకా కుదుట పడలేదు. రసాయన వాసన ఇంటి నలుమూలల వ్యాపించిన కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చేసేది లేక ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నిన్నటి వరకు బాధితులకు భోజన సదుపాయం కల్పించిన ఎల్జీ పాలిమర్స్​ యాజమాన్యం.. ఆ సదుపాయాన్ని నిలుపుదల చేసింది. ఈక్రమంలో బాధిత గ్రామాలయిన వెంకటాపురం, వెంకటాద్రి నగర్​లోని ప్రజల జీవన అవస్థలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.

ఇదీ చూడండి:

'మా లాంటి కష్టం మరెవరికీ రాకూడదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.