సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు అండగా నిలబడదాం అనే పిలుపుతో విశాఖలో న్యాయవాదులు, పౌర, ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన హక్కును కాపాడుకుందామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇదీ చూడండి