విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ ను లారస్ ల్యాబ్ సంస్థ ప్రతినిధులు కలిశారు. కరోనాపై పోరాటంలో తమ సంఘీభావాన్ని తెలిపారు. 5 వేల పీపీఈ కిట్లను, ఫేస్ మాస్క్ లను ల్యాబ్స్ ప్రతినిధి నర్సింగరావు అందజేశారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న వారికి అందించాలని కోరారు.
ఇవీ చదవండి: