నర్సీపట్నం ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించడం తన ఉద్యోగ కాలంలో ప్రత్యేక అనుభూతి అని లక్ష్మీ శివజ్యోతి అన్నారు. నర్సీపట్నం ఆర్టీవో నుంచి పాడేరు ఆర్జీవోగా బదిలీ అయ్యారు. నర్సీపట్నం డివిజన్ తహసీల్ధార్, ఇతర సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో లక్ష్మీ శివజ్యోతి మాట్లాడుతూ నర్సీపట్నం డివిజన్లో బాధ్యతలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు.
ఇవీ చదవండి
రీమష్ తెలుగింటి టిక్ టాక్... విశాఖ యువ ఇంజినర్ల ప్రతిభకు చిహ్నం