ETV Bharat / state

కట్నం అడిగాడని మనస్థాపంతో యువతి ఆత్మహత్య - విశాఖ జిల్లాలో యువతి ఆత్మహత్య తాజా వార్తలు

ప్రియుడు కట్నం అడిగాడని గుండుపాల గ్రామానికి చెందిన గుమ్మడు లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి ప్రియుడు గణేష్​ కారణమని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

lady suicide in visakhapatnam district due to dowry issue
పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
author img

By

Published : Aug 9, 2020, 5:05 PM IST

విశాఖ జిల్లా గొలుగొండ మండలం గుండుపాల గ్రామానికి చెందిన గుమ్మడు లక్ష్మి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ప్రియుడు కట్నం కావాలని డిమాండ్​ చేయడం వల్లే ఈ పని చేసిందని లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా లక్ష్మి, గణేష్​ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అందుకు వారి పెద్దలు కూడా ఒప్పుకున్నారు. అయితే హఠాత్తుగా ప్రియుడు గణేష్​ కట్నం కావాలని డిమాండ్​ చేయడం వల్ల మనస్థాపానికి గురైన లక్ష్మి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా… మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్​కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఘటనపై లక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

అనుమానస్పద స్థితిలో బుర్లవారిపాలెం వీఆర్​ఓ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.