లాక్ డౌన్లో ఉన్న వలస కార్మికులు, నిరుపేదలకు ఎల్ అండ్ టీ హైడ్రోకార్బన్ ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది అండగా నిలిచింది. ఈ మేరకు కలెక్టర్ వినయ్ చంద్‌ను కలిసి ఆహారపు కిట్లను అందజేశారు. ఈ కిట్‌లో ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ గోధుమ పిండి, లీటర్ ఆయిల్ ఉంటాయి. ఇలాంటివి 12 వందల కిట్లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌కు సిబ్బంది తెలిపారు.
ఇదీ చూడండి: ఎలమంచిలి డ్వాక్రా మహిళలకు చేతి నిండా పనే...!