ETV Bharat / state

బార్​ను మూసేయాలని  జనసేన నేత ధర్నా - elamanchili latest news

నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బార్​ను మూసేయాలని కోరుతూ దుకాణం ఎదుట జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో నియోజకవర్గం జనసేన ఇన్​ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ ఆందోళన చేశారు.

protest
జనసేన నేత ధర్నా
author img

By

Published : Dec 31, 2020, 8:33 PM IST

ఎలమంచిలిలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న సింహాద్రి బార్ అండ్ రెస్టారెంట్ మూసేయాలని ధర్నా చేశారు. నియోజకవర్గం జనసేన ఇన్​ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పార్టీ కార్యకర్తలు అతనికి అండగా తరలివచ్చారు. ఎక్సైజ్ అధికారులు రావాలంటూ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బార్​పై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. రోడ్డు మధ్యలో కూర్చోని ధర్నా చేయటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.

ఇదీ చదవండి: 'రైతులకు నష్టం చేకూర్చే చట్టాలను రద్దు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.