ETV Bharat / state

janasena protest: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. జనసేన ధర్నా - vishaka steel plant latest news

janasena protes: స్టీల్ ప్లాంట్​కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్మృత్యాంజలి స్ధూపం వద్ద మూడో రోజు ధర్నా నిర్వహించారు. వైకాపా, తెదేపా ఎంపీలు స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్​లో చర్చించాలని వారు డిమాండ్ చేశారు.

జనసేన ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా
జనసేన ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా
author img

By

Published : Dec 20, 2021, 6:27 PM IST

janasena protest: స్టీల్ ప్లాంట్​కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్మృత్యాంజలి స్ధూపం వద్ద మూడో రోజు ధర్నా నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన డిజిటల్ ప్రచారం నిర్వహిస్తోంది. ట్విట్టర్​లో మొదటి రోజు 6 కోట్ల 32 వేల మంది, రెండవ రోజు 4కోట్ల 52 వేల మంది డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

CM Jagan On Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లలో వారి పాత్ర ఉండొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.