.
పాయకరావుపేటలో డొక్కా సీతమ్మ శిబిరం - డొక్కా సీతమ్మ శిబిరం తాజా వార్తలు
విశాఖ జిల్లా పాయకరావుపేటలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి పార్లమెంటరీ సమన్యయకర్త గెడ్డం బుజ్జి ఏర్పాటు చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
janasena-bhojana-sibiram
.
Intro:విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కు డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం ఏర్పాటు చేసి భోజనాల పెట్టారు. ఈ అన్నదాన శిబిరాన్ని అనకాపల్లి పార్లమెంటరీ సమన్యయకర్త గెడ్డం బుజ్జి ఏర్పాటు చేసి కార్మికుల కు భోజనాలు వడ్డించారు. బుజ్జి మాట్లాడుతూ ఇసుక కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇసుకను ఉచితం గా అందించాలన్నారు. జనసేన పార్టీ పేదల కోసం పోరాడుతుమన్నారు..
Body:kj
Conclusion:hk
Body:kj
Conclusion:hk
Last Updated : Nov 16, 2019, 12:48 PM IST