ETV Bharat / state

మేధావులు బహిరంగ క్షమాపణ చెప్పాలి....

విశాఖలోజన జాగరణ సమితి ఆధ్యర్వంలో  ప్రముఖుల చిత్రపటాలను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టారు. జైశ్రీరామ్ నినాదంపై అసహనం వ్యక్తం చేసిన మేధావులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 31, 2019, 2:20 PM IST

jana jagarana samithi coducted dharna at vishakapatnam district

జైశ్రీరామ్ నినాదం వల్ల మూక దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టాలని ప్రధానమంత్రికి సినిమా ప్రముఖులు,మేధావులు మొత్తం 69 మంది లేఖు సమర్పించారు . దీనిపై జన జాగరణ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.సమాజంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న పెద్దలు దేశంలో అధిక మెజార్టీలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని జన జాగరణ సమితి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.

మేధావులు బహిరంగ క్షమాపణ చెప్పాలి....

ఇదిచూడండి.అవినీతి కేసులో రోల్స్​రాయిస్​పై సీబీఐ కేసు

Intro:Ap_Vsp_63_31_JJS_Agitation_On_Jai_Sriram_Slogan_Ab_Ab_C8_AP10150

Body:జై శ్రీరామ్ అనే నినాదంపై అసహనం వ్యక్తం చేసిన సినిమా ప్రముఖులు మేధావులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు హిందువులు అతి పవిత్రంగా భావించే జైశ్రీరామ్ నినాదం వల్ల మూక దాడులు పెరిగిపోతున్నాయి అని వీటిని అరికట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినిమా ప్రముఖులు మేధావులు మొత్తం 69 మంది లేఖను సమర్పించడంపై జన జాగరణ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సమాజంలో సెలబ్రిటీలు గా చలామణి అవుతున్న పెద్దలు దేశంలో అధిక మెజార్టీ లో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని జన జాగరణ సమితి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు జైశ్రీరామ్ నినాదంపై అసహనం వ్యక్తం చేసిన ప్రముఖుల చిత్రపటాలను జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దగ్ధం చేశారు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు
---------
బైట్ వాసు జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్
--------- (ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.