ETV Bharat / state

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం

మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలు మరో రోజుల్లో మొదలుకాబోతున్న తరుణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తనిఖీలు
author img

By

Published : Sep 17, 2019, 9:41 AM IST

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో తనిఖీలు

ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలు జరగున్న సందర్భంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ముంచంగిపుట్టు మండలంలో ఎస్ఐ ప్రసాద్ అధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. మండలంలోని కుజబంగి, లబ్బుర్, రూడకోట తదితర ప్రాంతాల్లో వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాల మీద వచ్చేవారిని తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలకు ముందే పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ముత్తుకూరులో మహిళ బావిలో దూకి ఆత్మహత్య

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_01_exams_sachivalayam_p_v_raju_av_AP10025_SD. సచివాలయం ఉద్యోగుల నియామక పరీక్షకు వేలాది మంది ఉత్సహంగా హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ సెంటర్ పట్టణానికి దూరంగా వుండటంతో, అడ్రస్ తెలియక అనేకమంది ఇబ్బంది పడ్డారు. కొంతమంది చివరి నిమిషంలో వచ్చి పరుగందుకున్నారు. కొంతమంది వారి కుటుంబ సభ్యులతో, పిల్లలతో కూడా వచ్చారు. దీంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.