ETV Bharat / state

పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్య్ర వేడుకలు - పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విశాఖ జిల్లా పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కరోనా బాధితులు పాల్గొన్నారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కార్యక్రమం నిర్వహించామని ఆసుపత్రి సూపరింటెండెంట్​ చెప్పారు.

పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వతంత్ర వేడుకలు
పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వతంత్ర వేడుకలు
author img

By

Published : Aug 15, 2020, 9:50 PM IST

విశాఖ మన్యం పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కరోనా బాధితుల చేత వైద్యులు జెండా వందనం చేయించారు. పాడేరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్​ కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ బాధితుల్లో ధైర్యం నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కృష్ణారావు చెప్పారు.

ఇదీ చదవండి : 'స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.