విశాఖ పట్టణ పోలీసులు మద్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 2 రోజుల వ్యవధిలో భారీగా మద్యం పట్టుకున్నారు. 28 కేసులు నమోదు చేసి 29 మందిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 579 మద్యం సీసాలు, 5 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు. అలాగే టాస్క్ఫోర్స్ పోలీసులు 2 వేర్వేరు కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 27 మద్యం సీసాలు, వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి...