ETV Bharat / state

సీఎస్​ఆర్ బ్లాక్ అభివృద్ధికి మరో రూ. 3 కోట్ల వితరణ

విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి సీఎస్​ఆర్ బ్లాక్ అభివృద్ధికి.. ఎచ్​పీసీఎల్ మరో 3 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఆసుపత్రి, హెచ్​పీసీఎల్ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.

visakha king jeorge hospital
ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు
author img

By

Published : Sep 4, 2020, 3:21 PM IST

విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో సీఎస్​ఆర్ బ్లాక్ అభివృద్ధికి మరో 3 కోట్ల రూపాయల వితరణకు హెచ్​పీసీఎల్ విశాఖ రెఫైనరీ ముందుకు వచ్చింది. గతంలో ఈ సంస్థ రెండు కోట్ల రూపాయలను ఆ బ్లాక్ నిర్మాణం కోసం ఇచ్చింది.

జిల్లా కలెక్టర్ వినయ్​చంద్, హెచ్​పీసీఎల్ ఈడీ రతన్​రాజు సమక్షంలో… హెచ్​పీసీఎల్, కేజీహెచ్ ఉన్నతాధికారులు రాజారావు, డాక్టర్ పీ.వి సుధాకర్.. తాజా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. రూ.3 కోట్లతో త్వరలోనే సీఎస్ఆర్ బ్లాక్​ను అభివృద్ధి చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.