పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న ప్రతి వ్యక్తిని వైకాపా గుర్తించి సముచిత స్థానం కల్పించిందని విశాఖ ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో మత్స్యకార ఛైర్మన్ కోలా గురువులు, నూతనగా నియమించిన వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకు పార్టీ శ్రేణులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కోలా గురువులు, డైరెక్టర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు, నగర వైకాపా నేతలు హాజరయ్యారు.
ఇదీ చూడండి:
మరో 6 జిల్లాల్లో: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అదనంగా 800 చికిత్సలు