మచిలీపట్నం మడ అడవుల నరికివేత పిటిషన్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం విచారణ చేసింది. మడ అడవులు నరకడం చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ధర్మాసనం స్టేటస్ కో విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి