ETV Bharat / state

"విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయడం సరికాదు" - ఏపీ తాజా వార్తలు

High Court on Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.

High Court
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టు
author img

By

Published : Nov 9, 2022, 5:31 PM IST

High Court on Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై విశాఖ ఉక్కు నిర్వాసితులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కొంత సమయం కోరారు. మరోవైపు అధిక ఉత్పత్తిని అందిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటుపరం చేయడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.