ETV Bharat / state

ద్రోణి ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మన్యంలో రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.

author img

By

Published : Jul 26, 2019, 7:57 PM IST

విశాఖ మన్యం
ద్రోణి ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ వర్షాలు

విశాఖ మన్యంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ద్రోణితో వానలు పడుతున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో గురువారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గలా లక్ష్మీపురం పంచాయతీ నుండి బుంగపుట్టు వెళ్లే మార్గంలో వాగు పొంగటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం మల్కాన్​గిరి జిల్లాకు చెందిన నాలుగు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండి.

41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు

Intro:ap_tpt_81_26_rahadaribhadrata_avagaahana_avb_ap10009

రహదారి భద్రత అవగాహన సదస్సు

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల సహకారం అవసరమని పలమనేరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఆరీఫుల్లా పేర్కొన్నారు ఇవాళ చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలోని పోలీస్ అవుట్ పోస్టు వద్ద రహదారి భద్రత పై ప్రజలకు ఆటో చోదకులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు ప్రయాణాలు సందర్భంలో వాహనదారులు నిర్దేశిత నిబంధనలు పాటించడం వల్ల చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు ఆటో చోదకులు పరిమితికి మించి ప్రయాణికులను తరలించ రాదని స్పష్టం చేశారు ద్విచక్ర వాహన దారులు విధిగా శిరస్త్రాణం ధరించి ప్రమాదాలను నివారించాలని కోరారు ఈ సందర్భంగా గా రోడ్డు ప్రమాదాల నివారణ పై వీడియో ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో లో సీఐ కృష్ణమోహన్ ఎస్ఐ మురళి మోహన్ సిబ్బంది పాల్గొన్నారు

Body:uyt

Conclusion:jhg
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.