విశాఖ జిల్లాలో భారీ వర్షం - భారీ వర్షం
విశాఖ జిల్లా రోలుగుంట, కొవ్వూరు, కె.నాయుడుపాలెం, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనివల్ల రహదారులు జలమయమై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు జరిగి భారీ వర్షం కురవడంపై అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
విశాఖ జిల్లాలో భారీ వర్షం